ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

0 15,661

బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన సుర్ణ బాబు (25) గురువారం ప్రొద్దున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం డబ్బుల విషయమై తన భార్య తల్లుల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న గొడవలను దృష్టిలో ఉంచుకొని మనస్థాపానికి గురై తన రేకుల షెడ్డులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు  కేసు నమోదు చేసుకొని  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామరెడ్డి ఏరియా దావఖానకు తరలించామని ఎస్సై తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.