27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రేషన్ డీలర్ల కోసం రాత పరీక్ష ప్రశాంతం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ , బతుకమ్మ: నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 38 రేషన్ దుకాణాల డీలర్ల భర్తీ కోసం శుక్రవారం రాత పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ అర్డిఓ అధ్వర్యంలో ఈ రాత పరీక్ష జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ అడిటోరియంలో ఉదయం 10.30 నుంచి మద్యహ్నం 1 గంటల వరకు నిర్వహించారు. ఈ రాత పరీక్ష కోసం 418 మంది దరఖాస్తు చేసున్నారు. 393 మంది హజరు కాగా 25 మంది అభ్యర్థులు గైర్హజరు అయ్యారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేయనున్నారు.

More articles

Latest article