28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బొప్పాపూర్ లో కుస్తీ పోటీలు…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

హోలీ పండుగను పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో వీడిసి అధ్యక్షులు పట్ల సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. హోళీ పండుగ అయిన మరుసటి రోజు కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కుస్తీ పోటీలో గెలుపొందిన మల్లాయోధులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, మాజీ సర్పంచ్ బాపూజీ లింగం, మాజీ జెడ్పిటీసి నారోజి గంగారాం, కుర్మాజీ సాయిలు, దవోజి సాయిలు,  దత్తు స్వామి, రమేష్, సురేందర్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article