బొప్పాపూర్ లో కుస్తీ పోటీలు…
రుద్రూర్, బతుకమ్మ : హోలీ పండుగను పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో వీడిసి అధ్యక్షులు పట్ల సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. హోళీ పండుగ అయిన మరుసటి రోజు కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కుస్తీ పోటీలో గెలుపొందిన మల్లాయోధులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, మాజీ సర్పంచ్ బాపూజీ లింగం, మాజీ జెడ్పిటీసి నారోజి గంగారాం, కుర్మాజీ సాయిలు, దవోజి సాయిలు, దత్తు స్వామి, రమేష్, సురేందర్, గ్రామ...