. . . మహిళకు తీవ్ర గాయాలు
లింగంపేట్, బతుకమ్మ :
లింగంపేట మండల కేంద్రం సమీపంలో సోమవారం మధ్యాహ్నం లారీ బోల్తా పడింది. లింగంపేట్ సొసైటీ కొనుగోలు కేంద్రం నుండి వడ్లను తీసుకొని ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న లారీ బోల్తా పడిన సంఘటనలో రోడ్డు వెంట వెళ్తున్న మహిళకు గాయాలయ్యాయి ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ లారీ నుండి దూకారు. గాయపడ్డ మహిళను చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

