పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవ వేడుకలు

0 1,514
  • మహిళా సిబ్బందికి సన్మానం

 

 

బాన్సువాడ, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ పోలీస్ సిబ్బందిని బాన్సువాడ పట్టణ సీఐ అశోక్ శాలువతో ఘనంగా సత్కరించారు. సీఐ మాట్లాడుతూ… మహిళలు లేనిదే ప్రపంచం లేదన్నారు. మహిళలు నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అన్నారు ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.