27.3 C
Hyderabad
Friday, July 31, 2026

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వ ఉందన్న గ్యాస్ ఏది..? కథనానికి స్పందన

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బతుకమ్మ ఎఫెక్ట్ 

 

. . . బతుకమ్మ కథనానికి కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

గత వారం రోజులుగా గ్యాస్ కొరతతో మండల ప్రజలు తీవ్రత ఆందోళన నెలకొన్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వ ఉందన్న గ్యాస్ ఏది అనే కథనానికి స్పందన లభించింది, బతుకమ్మ కథనానికి స్పందించిన ఇండేన్ గ్యాస్ యంత్రాంగం గురువారం ఉదయం గ్రామాలలోకి ఇండేన్ గ్యాస్ సరఫరా చేయడంతో బతుకమ్మ కథనానికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 

What gas is the central and state governments said to be in stock? Response to the article

More articles

Latest article