28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బాన్సువాడను మరింత అభివృద్ధి చేస్తాం

Must read

📰 Generate e-Paper Clip

  • మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్

బతుకమ్మ , బాన్సువాడ : బాన్సువాడ పట్టణాభివృద్ధికి మరింత కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 3.10 కోట్లతో 19 వార్డుల్లో వివిధ పనులకు ఆమోదం తెలిపారు. రూ. 52 కోట్లతో అమృత పథకంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, వైస్ ఛైర్మన్ జుబేర్, కౌన్సిలర్లు నందకిషోర్, మోతిలాల్, శ్రీనివాస్, రమాదేవి, సరిత తదితరులు పాల్గొన్నారు…

More articles

Latest article