మెండోరా, బతుకమ్మ :
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటలకు నీటిని విడుదల చేశారు. గురువారం ప్రాజెక్టు వద్ద తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి లక్ష్మి కాలువ ద్వార 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎస్ఆర్ ఎస్ పి హెడ్ రెగ్యులేటర్ నుంచి మిడ్ మానేరు కు ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు.లిప్ట్ లనుంచి నీటి విడుధలతో నిజామాబాద్ జిల్లాలో సాగుకు నీటి విడుధల ప్రారంభించారు..

తొలిసారి ప్రాజెక్టు నుంచి నీటిని విఢుధల చేయడంతో రైతులు, ప్రజలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈకార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.
