26.2 C
Hyderabad

తిమ్మా నగర్ లో విట్టలేశ్వర విగ్రహ ప్రతిష్ట 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని తిమ్మానగర్ గ్రామంలో శ్రీ పాండురంగ విత్తలేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా హంపీ పీటధిపతి విద్యారాణ్యస్వామి అజారుఅయ్యి భక్తులకు హిందూమత ధర్మా సందేహలు  వివరించారు. ఈకార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మి కాంతరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి,జుక్కల్ అధికార ప్రతినిధి నల్లాల వినాయకుమార్,దేవేందర్ రెడ్డి, శాలివాహన సంగం నాయకులు గ్రామస్తులు యువకులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో ఊరంత పండగా వాతావరణం  నెలకొంది.

More articles

Latest article