29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మెగా వైద్య శిబిరం ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో భవన, ఇతర నిర్మాణ కార్మికులకు కావేరి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిభిరంలో బిపి, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో కావేరి హాస్పిటల్ డాక్టర్ రోహిత్, మేనేజ్మెంట్ కర్ణాకర్, మేనేజర్ శ్రీధర్, వినోద్, వైద్య సిబ్బంది, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు బి.మల్లేష్, స్థానిక గ్రామ నాయకులు బుజ్జి స్వామి, నాగేష్, అశోక్, ప్రవీణ్, మీరా, బి.రాజు, లాలయ్య, ఎస్. కే.ఖాసీం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article