25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాలను పరామర్శ

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ :  మండలంలోని చెంగల్ గ్రామానికి చెందిన భాదిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం పరామర్శించారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వసంత్ రెడ్డి వాళ్ళ చిన్న నాన్న నూతుల చిన్నారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అదే గ్రామానికి చెందిన సంగెం శారద ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article