24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఏర్గట్ల తాసిల్దార్, ఎస్సైని సన్మానించిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

నూతనంగా కొలువుదీరిన ఏర్గట్ల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం ఏర్గట్ల మండల తాసిల్దార్ జె మల్లయ్య, ఎస్సై పి రాజేశ్వర్ లను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుండాల ముత్తెన్న, ఉపాధ్యక్షుడు సుదనవేణి నాగరాజ్ గౌడ్, కోశాధికారి ముస్కు నర్సింగ్, కరెంటు శాఖ ఇన్చార్జ్ దండ బోయిన (మేకల) సాయన్న, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

Village Development Committee members felicitate Ergatla Tahsildar and SS

More articles

Latest article