26.1 C
Hyderabad

గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ బిడ్డలకు సన్మానం…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన యోగా మాస్టర్ సతీష్ గౌడ్ కు నంది అవార్డు అందుకున్న సందర్బంగా, లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులుగా ప్రశాంత్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా గౌడ ముద్దుబిడ్డలకు గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, గౌడ సంఘం కులస్తులు శ్రీధర్ గౌడ్, సుధాకర్ గౌడ్, రాజా గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నారా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article