27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం నివాసంలో విజయదశమి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

Vijayadashami celebrations at CM's residence

నిజామాబాద్, బతుకమ్మ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సీఎంతో కలిసి ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. వేదపండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు.

More articles

Latest article