వెబ్ న్యూస్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డిని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వై.ఎల్.శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వై.ఎల్.శ్రీనివాస్ కు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.