27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వరాదని మెండోరా ఎస్సై సుహాసిని అన్నారు. మెండోరా మండలం పోచంపాడు ఎక్స్ రోడ్డు దగ్గర శనివారం ఆమె  పోలీస్ సిబ్బంది తో కలిసి ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహన దారులకు ట్రాఫిక్ నియమాల పట్ల సూచనలు చేసి హెల్మెట్, సీటు బెల్టు ధరించకాపోవడం వల్ల కలిగే నష్టాల గురించి వివరించి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్ తీసుకోవాలని, మద్యం సేవించి వాహనము నడపరాదని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article