26.3 C
Hyderabad

14, 15 తేదీల్లో యూఎస్ఎఫ్ఐ మహాసభలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: భారత ఐక్య విద్యార్థి షెడరేషన్ అఖిల భారత మహాసభలను ఈనెల 14, 15 తేదీల్లో ఆంద్రప్రదేశ్ రాష్ర్టంలోని విజయవాడలో నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాలను డీఐఈవో రవికుమార్ బుధవారం విడుదల చేశారు.  కార్యక్రమ లో నగర కార్యదర్శి మహేశ్, ఉపాధ్యక్షులు వేణు, బాపురావు, నగర నాయకులు పవన్,నిఖిల్,వరదరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

More articles

Latest article