పిఠాపురం, బతుకమ్మ : ఏపీ డిప్యూటీ సీఎం ఇలాకాలో యూరియా అక్రమ దందా నడుస్తోంది. పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో యూరియా బ్లాక్ మార్కెట్ పై విజిలెన్స్ దాడులు నిర్వహించారు. రెండు లారీల యూరియాను అధికారులు సీజ్ చేశారు.