Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 4:20 pm Posted by : ramakrishna

ఏపీ డిప్యూటీ సీఎం ఇలాకాలో యూరియా అక్రమ దందా

పిఠాపురం, బతుకమ్మ :  ఏపీ డిప్యూటీ సీఎం ఇలాకాలో యూరియా అక్రమ దందా నడుస్తోంది.  పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో యూరియా బ్లాక్ మార్కెట్ పై విజిలెన్స్ దాడులు నిర్వహించారు. రెండు లారీల యూరియాను  అధికారులు సీజ్ చేశారు.