భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని కుప్కాల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులను శుక్రవారం పంపిణి చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న స్కూల్ డ్రెస్ లను విద్యార్థిని,విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళా గ్రూప్ సభ్యులు మరియు ఐక్య పి నరేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నారాయణ డిస్టిక్ ఓ బి సి జనరల్ సెక్రటరీ బోరన్న శ్రీనివాస్ గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
