29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

రెంజల్, బతుకమ్మ : రెంజల్ మండలం కందకుర్తి పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం ఒక గుర్తు తెలియని మహిళా మృతదేహం లభించినట్లు రెంజల్ ఎస్ఐ తెలిపారు. ఆమె వయసు సుమారు 55 నుండి 60 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. తెల్లటి జాకెట్టు, పసుపు రంగు చీర ధరించి, తెల్లటి వెంట్రుకలు కలిగి ఉందని అన్నారు. ఎవరైనా గుర్తుపడితే  8712659874 నంబరుకు సమాచారం అందించాలని తెలిపారు.

More articles

Latest article