27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గుర్తు తెలియని మృత దేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ :   నందిపేట్ మండలం తల్వేద గ్రామ శివారు వాగు లో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైంది.  అటుగా వెళ్తున్న గ్రామస్తులు వాగులో మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళా మృతదేహం వయసు సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు. మృతురాలు ఎడమ చేతి పైన జి. మేఘనా అని టాటూ ఉంది. మృతురాలిని ఎవరైనా గుర్తిస్తే ఎస్సై నందిపేట్ సెల్ నెంబర్ 87 126 59861 మరియు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సెల్ నెంబర్ 8712659859  లకు తెలుపాలని ఎస్సై శ్యామరాజ్ పేర్కొన్నారు.


Unidentified body found

More articles

Latest article