గుర్తు తెలియని మృత దేహం లభ్యం
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలం తల్వేద గ్రామ శివారు వాగు లో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైంది. అటుగా వెళ్తున్న గ్రామస్తులు వాగులో మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళా మృతదేహం వయసు సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు. మృతురాలు ఎడమ చేతి పైన జి. మేఘనా అని టాటూ ఉంది. మృతురాలిని ఎవరైనా గుర్తిస్తే ఎస్సై నందిపేట్ సెల్ నెంబర్ 87 126 59861 మరియు ఆర్మూర్...