32.8 C
Hyderabad

ఒకే రన్ వేపై రెండు ఫ్లైట్ లు

Must read

📰 Generate e-Paper Clip

వాషింగ్టన్, బతుకమ్మ: ఒమాహా నుంచి అమెరికాలోని వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయంలో ఒకే రన్ వే పై రెండు ఫ్లైట్ లు ల్యాండయ్యాయి. ఒక దశలో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంటుందని అందరూ భయాందోళనకు గురయ్యారు.  సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పైలట్ రన్ పై ల్యాండ్ చేయబోతుండగా,  పైవేట్ జెట్ అడ్డంగా వెళ్లింది. సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ చక్రాలు రన్ కు తగిలిన తరువాత సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫ్లైట్ ను టేకాఫ్ చేయించి గాలిలో చక్కర్లు కొట్టించారు. ప్రైవేట్ జెట్ వెళ్లిపోయిన తరువాత ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది.

More articles

Latest article