28.2 C
Hyderabad

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఇద్దరికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆరుగురికి జరిమానా

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు శిక్ష విధించగా, మరో ఆరుగురికి జరిమానా విధించారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం మద్యం సేవించిన 8 మందికి ట్రాఫిక్ సిఐ ప్రసాద్ శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ వద్ద హాజరుపరచగా ఆరుగురికి 60,000 జరిమనా విదించగా, మరో ఇద్దరు వ్యక్తులు ఆదిలాబాద్ జిల్లా జైనూర్ కు చెందిన  షేక్ జబ్బార్, మిర్చికంపౌండ్ కు చెందిన ప్రశాంత్ లకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు సిఐ తెలిపారు.

More articles

Latest article