డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఇద్దరికి జైలు శిక్ష

  . . . ఆరుగురికి జరిమానా   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు శిక్ష విధించగా, మరో ఆరుగురికి జరిమానా విధించారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం మద్యం సేవించిన 8 మందికి ట్రాఫిక్ సిఐ ప్రసాద్ శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ వద్ద హాజరుపరచగా ఆరుగురికి 60,000 జరిమనా విదించగా, మరో ఇద్దరు వ్యక్తులు ఆదిలాబాద్ జిల్లా జైనూర్ కు చెందిన  షేక్...