27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తాసిల్దార్ కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం :  పిట్లం మండలానికి నూతనంగా తాసిల్దారుగా బాధ్యతలు తీసుకున్న రాజా నరేందర్ గౌడ్ కు పిట్లం గౌడ సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు. అనంతరం గౌడ సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. పిట్లం గౌడ సంఘం అధ్యక్షుడు సాయ గౌడ్ మాట్లాడుతూ మండలంలోని గౌడ సంఘ సమస్యలను పరిష్కరించాలని తాసిల్దారును కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ బీసీ సంఘం అధ్యక్షుడు బాబా గౌడ్, నర్సా గౌడ్, సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఉప తాసిల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ శీతల్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article