27.3 C
Hyderabad
Friday, July 31, 2026

సర్దార్ మోహినుద్దీన్ ఖాన్ కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హై స్కూల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా  విధులు నిర్వహించి బుధవారం సర్దార్ మోహినొద్దీన్ ఖాన్ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం ఆయనను ఘనంగా శాలువ తో సన్మానించారు. కార్యక్రమంలో  కమ్మర్ పల్లీ విద్యాధికారి ఆంధ్రయ్య, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article