24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన బొబ్బిలి రామకృష్ణకు యువకులు ఘనంగా సన్మానించారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలోని బొబ్బిలివీధికి చెందిన యువకుడు బొబ్బిలి వినేష్ (బిట్టు)  ఆధ్వర్యంలో ఇటీవల నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన బొబ్బిలి రామకృష్ణకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి అఖిలేష్, బొబ్బిలి మహేష్, గట్టుకోల్ సంతోష్, ఆకుల స్వామి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article