బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బాగిర్తిపల్లి గ్రామంలో ఎల్లమ్మ ఆలయంలో దొంగలు సోమవారం బీభత్సం సృష్టించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దొంగలు ఆలయం తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు అమ్మవారి మెడలో నుంచి పుస్తెలు ముక్కుపుడక పాటు 1500 రూపాయలు నగదు తీసుకెళ్లాలని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
