. . . షట్టర్లు ద్వంసం చేసి చోరిికి పాల్పడ్డ దోంగలు
. . . 2 లక్షల పైచిలుకు నగధు చోరీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలోని మిడ్ లైప్ ఫార్మసీలో శుక్రవారం రాత్రి చోరి జరిగింది. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ ధ్వంసం చేసి చోరికి పాల్పడ్డారు. మెడికల్ షాపులోని రూ.2 లక్షల పైచిలుకు నగధును ఎత్తుకేళ్లారు. యజమాని అజయ్ కుమార్ పోలిసులకు పిర్యాదు చేయడంతో ఘటన స్థలాన్ని రూరల్ ఎస్ఐ అరిఫ్ పరిశీలించి క్లూస్ టిం ద్వార వెలిముద్రలు అనవాళ్లు సెకరించారు. నగరంలో దోంగతనాలు విపరితంగా జరుగుతున్నాయి. నగరంలో సిసి కేమోరాలకు దోంగలు పుటేజీలకు చిక్కుతున్న పోలిసులకు దోరకకుండా రొజుకోక ప్రాంతంలో చోరిలకు పాల్పడుతున్నారు దోంగలు. ప్రధాన రహదారి వెంట అత్యంత జనాలు ఉండే చోట్లను వదలకుండా చోరిలు జరుగడం కలకలం రేపుతోంది.
