మిడ్ లైఫ్ పార్మసీలో చోరి

 . . . షట్టర్లు ద్వంసం చేసి చోరిికి పాల్పడ్డ దోంగలు . . . 2 లక్షల పైచిలుకు నగధు చోరీ  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలోని  మిడ్ లైప్ ఫార్మసీలో శుక్రవారం రాత్రి చోరి జరిగింది. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ ధ్వంసం చేసి చోరికి పాల్పడ్డారు.  మెడికల్ షాపులోని రూ.2 లక్షల పైచిలుకు నగధును ఎత్తుకేళ్లారు. యజమాని అజయ్ కుమార్ పోలిసులకు పిర్యాదు చేయడంతో...