27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

చేస్తున్న పని దైవంగా భావించే తత్వం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: తాను చేస్తున్న పనిని దైవంగా భావించి అంకితభావంతో పనిచేస్తూన్న సి ఆర్ పి పరిమళ పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని మోర్తాడ్ విద్యాధికారి సమ్మిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చ మంద చేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్, ఉపాధ్యాయులు మధు, సబితా తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article