బతుకమ్మ పిట్లం : సౌకర్యాలు మారాలని పిట్లం తాసిల్దార్ వేణుగోపాల్ గౌడ్ హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ ఆదేశానుసరం బీసీ వెనుకబడిన వసతి గృహం, ఎస్సీ ప్రత్యేక వసతి గృహం, బాయ్స్ పీట్లం నందు తనిఖీలు చేసి వివరములు అడిగి తెలుసుకున్నారు, హాస్టల్లో ఉన్న సమస్యలను గుర్తించి వసతి గృహాల వార్డెన్ లను హెచ్చరించారు. రిపోర్ట్ ను కలెక్టర్,సబ్ కలెక్టర్ సమర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవం ను తహసీల్దార్ కార్యాలయం లో ప్రతిజ్ఞ చేసి శుభాకాంక్షలు తెలిపారు ధన్యవాదాలుతెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శీతల్, డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ గోపాల్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

