27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

తుది బీసీ జనాభా 56 శాతం

Must read

📰 Generate e-Paper Clip

పకడ్బందీగా కులగణన  సర్వే

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వెబ్, న్యూస్, బతుకమ్మ :  కులగణన  సర్వేను పకడ్బందీగా ప్రభుత్వం నిర్వహించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తుది బీసీ జనాభా 56 శాతంగా ఉందన్నారు. ఛాలెంజ్‌గా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసిందన్నారు.  ఇందులో ఎవరికి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంత బాగా సర్వే చేస్తే కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

More articles

Latest article