తుది బీసీ జనాభా 56 శాతం

పకడ్బందీగా కులగణన  సర్వే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెబ్, న్యూస్, బతుకమ్మ :  కులగణన  సర్వేను పకడ్బందీగా ప్రభుత్వం నిర్వహించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తుది బీసీ జనాభా 56 శాతంగా ఉందన్నారు. ఛాలెంజ్‌గా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసిందన్నారు.  ఇందులో ఎవరికి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంత బాగా సర్వే చేస్తే కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.