కోటగిరి, బతుకమ్మ : పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోటగిరి ఎస్సై సందీప్ అన్నారు. మండలంలో ప్రశాంతమైన వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రంలో మాజీ సర్పంచ్ ప్రతి లక్ష్మణ్, బీజేపీ మండల అధ్యక్షులు వేముల నవీన్, దేశాయ్ నాయకులు నవీన్, తదితరులు పాల్గొన్నారు.