Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 1:38 pm Posted by : ramakrishna

శాంతియుతంగా పండుగ నిర్వహించుకోవాలి

కోటగిరి, బతుకమ్మ : పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోటగిరి ఎస్సై సందీప్ అన్నారు. మండలంలో ప్రశాంతమైన వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు.  ఈకార్యక్రంలో మాజీ సర్పంచ్ ప్రతి లక్ష్మణ్, బీజేపీ మండల అధ్యక్షులు వేముల నవీన్,  దేశాయ్ నాయకులు నవీన్, తదితరులు పాల్గొన్నారు.