బతుకమ్మ,వేల్పూర్:- మండలంలోని రామన్నపేట గ్రామంలో సోమవారం సాయంత్రం 6:45 గంటలకు భూకంపం సంభవించింది..!! ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్నీ సెకన్ల పాటు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజల భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.