28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

దేవీ నవరాత్రుల ఉత్సవాల సందడి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని గురుద్వార్ ప్రాంతంలో 19వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా జాతీయ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి భూమి పూజ చేయడం జరిగింది. కృష్ణ పాటిల్ ఆధ్వర్యంలో పల్లె గంగారెడ్డిని సన్మానించారు. శ్రీధర్ శ్రీను పంతులు భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీపక్, కిరణ్, శివ, సాయి, సతీష్, సాగర్, గురుద్వార్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

The buzz of Devi Navratri celebrations

More articles

Latest article