రేపు తైబజారు వేలం

0 1,294

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ కు చెందిన తైబజారును 2025_2026 ఆర్ధిక సంవత్సరానికి గాను బుధవారం వేలం వేస్తున్నట్లు కమిషనర్ గోపు గంగాధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 5 లక్షల ధరవత్తు డీ. డీ తో పాటు రూ. 3 లక్షల సాల్ వేషన్ సర్టిఫికెట్ ను మున్సిపల్ లో అందజేయాలని తెలిపారు. వేలంలో పాల్గొనే వారు దరువత్తు డీ. డీని కమిషనర్ పేరున కట్టాలన్నారు. ఈ ధరవత్తు డీ. డీ,సాల్ వెషన్ సర్టిఫికెట్ లను ఈ నెల 26,బుధవారం రోజు ఉదయం 10 గంటల లోపు సమర్పించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.