సీపీని కలిసిన తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్

0 14,550

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సులర్  ప్రొఫెసర్ టి.యాదగిరిరావును కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ని స్వాగతిస్తూ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.