29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

టాస్క్‌ ఫోర్స్, ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు

Must read

📰 Generate e-Paper Clip

  • 8.5 లీటర్ల గుడుంబ స్వాధీనం

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని నిజామాబాద్ టాస్క్ ఫోర్స్,భీంగల్ ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ గుడుంబా స్థావరాలపైనా మెరుపు దాడులు చేశారు. ఇందల్వాయి మండలం  లోని మేగ్య నాయక్ తండా, గండి తండా, త్రియంబకపేట, దేవుని తండాలోని గుడుంబా తయారీ స్థలాలపై దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేశారు.లంబాని పల్ట్యా రవి, త్రియంబక్‌పేట్ తండా లకావత్ లాలియా,బాదావత్ రమేష్,మేగ్యా నాయక్ తండా లలో 8.5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారన్నారు. అనంతరం తాశీల్దాదు ముందు ముందు అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న ముగ్గురిని బైండోవర్ చేశారు.

More articles

Latest article