నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
పట్టణంలోని 44 వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పోచమ్మ గల్లి మాల సంఘం ప్రెసిడెంట్ తర్ల రాజేష్ ని నియమించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో 60 డివిజన్ లకు ప్రెసిడెంట్ లను నియమించారు. ఈ సందర్భంగా తర్ల రాజేష్ కి పార్టీ ప్రతినిధులు శుబాకాంక్షలు తెలియజేశారు.

