ఆర్మూర్, బతుకమ్మ: ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డుపై ధర్నా చేశారు. మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బీబీపేట, బతుకమ్మ : బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. గత పది రోజుల నుండి ఈదురు గాలులతో వడ్లు తడి ఆరబెట్టుకోవడం కోసం...