27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

Ambedkar Jayanti at AMC

ఏఎంసీలో అంబేడ్కర్ జయంతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. చైర్మన్ ముప్ప గంగారెడ్డి తోపాటు సభ్యులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip