25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నిలకడగా కౌలాస్ నాలా ప్రాజెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : కౌలాస్ నాలా ప్రాజెక్టులో ఎలాంటి ఇన్ ప్లో రావడంలేదని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ అన్నారు.
కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458 మీటర్లు ఉండగా ప్రస్తుతం కౌలాస్ నాలా ప్రాజెక్ట్ 454.70 మీటర్లు ఉందని అయన అన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో 3.30 మీటర్ల వరద నీరు వచ్చి చేరితే కౌలాస్ నాలా ప్రాజెక్టు నిండుకుండగా కనిపిస్తుందని అయన అన్నారు. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి భారీ వర్షాలు కురిస్తే వరద నీరు వచ్చే ఆస్కారం ఉందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం కౌలాస్ నాలా ప్రాజెక్టు నిండుకుండగా కనిపిస్తుందని రైతులు అంటున్నారు. రైతుల కోసం నాట్లు వేసేందుకు నీరు ఉందని ప్రాజెక్టు ఏ ఈ రవిశంకర్ తెలిపారు.

Sustainable Kaulas Nala Project

More articles

Latest article