బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన లోకేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
