28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

భాదితులను పరామర్శించిన సునిల్ కుమార్

Must read

📰 Generate e-Paper Clip

 

వేల్పూర్, బతుకమ్మ

మండలంలోని పడిగల్ గ్రామంలోని భాధిత కుటుంబాలను బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వసంత్ రావు కు ఓపెన్ హర్ట్ సర్జరీ కాగా ఆయన్ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. అదే గ్రామానికి చెందిన నల్ల రాజు వాళ్ల నానాకు హంటేషన్ సర్జరీ ద్వారా ఒక కాలును తొలగించిగా భాధితుణ్ణి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ కానిస్టెన్సీ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article